వీచాట్‌ తొలగింపు..ట్రంప్‌ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ

వాషింగ్టన్‌: ట్రంప్‌ ప్రభుత్వానికి వీచాట్‌ యాప్ ను తొలగించడంపై ఎదురుదెబ్బ తగిలింది. వీ చాట్ యాప్ తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాకు చెందిన ఒక కోర్టు నిలిపివేసింది.

Read more