మీనా భావోద్వేగంతో లేఖ విడుదల చేసారు

ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యాసాగర్ చెన్నైలో మృతి చెందారు.

Read more