ధ్యానం ఎక్కడైనా!

ఆరోగ్య చిట్కాలు: ఒత్తిడిలో ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేస్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలిసిందే. ఉదయం మాత్రమే కాకుండా సమయం చిక్కిన్నప్పుడు ఎక్కడైనా ధ్యానం చేయవచ్చు.

Read more

దేహాన్ని ఆరోగ్యంగా ఉంచే ధ్యానం

ఒకసారి ఆరోగ్యం దెబ్బతిన్నాక, మందులు వాడి స్వస్థత పొందగలమే గానీ, పూర్వస్థితిని పొందడటం అసాధ్యం. రిపేరుకి వచ్చిన మిషన్‌కి స్పేర్‌పార్ట్‌ అమర్చి తాత్కాలికంగా పనిచేయించగలం గానీ దానికి

Read more

ముక్తికి సోపానం

ఆత్మజడమైనచో ఘటము వలె అచేతనమగును. జ్ఞాన రూపమును జ్ఞానాశ్రయమును అంగీకరింపవలయును. అన్నదే బౌద్ధమతము బౌద్ధ దర్శనము బుద్ధ ప్రణీతము. ”అసద్వాఇదమగ్ర ఆసీత్‌, విజ్ఞానం యజ్ఞం తనుతే ప్రజ్ఞాన

Read more

దేహమాలిన్యాన్ని శుద్ధి చేసుకోవాలి

సరస్వతీదేవి జ్ఞానము పారమార్థికమైనది కనుక శుద్ధమైనది. స్వచ్ఛమైనది. అమలమైనది. ఈ కారణం చేత శారదాదేవి అమల కమలాధివాసిని అని స్తుతించబడింది. రెండవ వస్తువ్ఞను ఆశ్రయించినది ఏదైనా అనిత్యమే.

Read more

ఇంద్రియ నిగ్రహం ఉన్నవారే ఆత్మానుభూతిని పొందుతారు

యమధర్మరాజు చెప్పిన కొలది సందేహనివృత్తి చేసుకుంటూ యున్న నచికేతున్ని చూసి ప్రసన్నుడైన యముడు ఇలా చెప్పతొడగెను. కర్మఫల రూపనిధి అనిత్యమైనది. ఆత్మనిత్యమైనది. అనిత్యసాధనముల ద్వారా ఆత్మ జ్ఞానము

Read more

మనసిక ప్రశాంతతకు ఏకాంతం అవసరం….!

జీవితంలో ప్రతి మనిషీ అప్పుడప్పుడు ఏకాంతంగా ఒంటరిగా సమయము గడపాలనుకు ంటారు. ప్రత్యేకంగా మహిళలు ఏకాంతంగా గడపవలసిన అవసరం ఎంతయినా ఉంది మఖ్యంగా గర్భినీ Yసీలకు ప్రశాంత

Read more

ధ్యానానికి లోపల-వెలుపల

ధ్యానానికి లోపల-వెలుపల ”స్వామీజీ ధ్యానం కళ్ళు మూసి చేయాలా? కళ్ళు తెరిచి కూడా చేయవచ్చా?’అని ఒక శిష్యుడు ప్రశ్నిస్తే ”కళ్ళు తెరిస్తే ప్రపంచం బయట కనిపిస్తుంది. కళ్ళు

Read more

ధ్యానం

ధ్యానం మానసిక వత్తిళ్లను తట్టుకునే సాధనంగా ప్రాచుర్యం పొందింది. మానసిక రుగ్మతలను నయం చేయడమే కాకుండా, ఇతరత్రా స్వస్థత చేకూర్చే అంశాల పరిధిలోకి మెడిటేషన్‌ చేరింది. దీనితోపాటు

Read more

ధ్యానంతో రొమ్ముకేన్సర్‌ నుంచి ఊరట

ధ్యానంతో రొమ్ముకేన్సర్‌ నుంచి ఊరట రొమ్ముకేన్సర్‌ ఇపుడు సర్వ సాధారణం. కానీ యోగా, ధ్యానం చేసే వారికి మాత్రం ఇలాంటి కేన్సర్‌ నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని

Read more

సమదర్శి

సమదర్శి ఈ ప్రపంచం అసంఖ్యాక ప్రాణుల నివాసస్థానం. మంచీ, చెడు కలగలిసే ఉంటాయి. ఇతర్లతో వైరభావం పెట్టుకుంటే, శత్రుత్వం వహిస్తే మనకి సుఖశాంతులు లభించవ్ఞ. ఇతరుల పరిస్థితి

Read more