సెయిల్‌లో మెడికల్‌ ఆఫీసర్లు

స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌), దేశవ్యాప్తంగా వివిధ స్టీల్‌ ప్లాంట్లలో మెడికల్‌ ఆఫీీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు-ఖాళీలు: మెడికల్‌ ఆఫీసర్‌-70, మెడికల్‌ స్పెషలిస్ట్‌-59

Read more