వర్షం ముంచింది..దక్షిణాఫ్రికాతో తొలి వన్డే రద్దు

ధర్మశాల: అనుకున్నట్లు గానే వర్షం కొంప ముంచింది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే రద్దయింది. కనీసం టాస్ కూడా వేయని

Read more