మష్రూమ్‌ బిర్యానీ

కావలసినవి: పుట్టగొడుగులు-అరకిలో, ఉల్లిపాయలు-రెండు, టమాటా-ఒకటి, బాస్మతి బియ్యం-రెండు కప్పులు నూనె లేదా నెయ్యి-అరకప్పు, సోయాసాస్‌-రెండు టీస్పూన్లు, అల్లంతురుము-ఒకటిన్నర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు-4, పచ్చిమిర్చి-రెండు, దాల్చినచెక్క-అంగుళంన్నర ముక్క యాలకులు-రెండు,

Read more