బీజేపీలో చేరబోయే వారి లిస్ట్ తెలిపిన ఈటెల రాజేందర్

బిజెపి అధిష్టానం ప్రస్తుతం తన ఫోకస్ అంత తెలంగాణ ఫై పెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో కాషాయం జెండా ఎగురవేయాలని పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

Read more