కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ దారుణహత్య

కార్యాలయంలోనే హత్యచేసి పరారైన దుండగులు కన్నెపల్లి : తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కొత్తపల్లి వీఆర్ఏగా పనిచేస్తున్న దుర్గంబాబు (50) దారుణ హత్యకు గురయ్యారు.

Read more