నిర్వహణ భారంతోనే ఎటిఎంల మూసివేత!

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరింత అధ్వాన్నం ముంబయి: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల ఎటిఎంలు రానురాను తగ్గిపోతున్నాయి. గడచిన రెండేల్లలో ఎటిఎంలు దేశవ్యాప్తంగా క్రమేపీ తగ్గుతూ చివరకు మూసివేయాలన్న

Read more