నల్గొండ జిల్లాలో దారుణం..ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

రోజు రోజుకు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడడం..ప్రేమించకపోతే దాడులు చేయడం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు చోటుచేసుకోగా..తాజాగా నల్గొండ జిల్లాలో ఇదే తరహా దారుణం జరిగింది.

Read more