పిఎన్‌బి ఎండిసిఇఒగా మల్లిఖార్జునరావు

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మల్లిఖార్జునరావు నియమితులయ్యారు. 2021 సెప్టెంబరు 18వ తేదీవరకూ బ్యాంకు ఎండిగా కొనసాగుతారని డైరెక్టర్లబోర్డుప్రకటించింది. ఆయన నియామకాన్ని ప్రభుత్వం

Read more