మాల్దీవులకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడి

మాల్దేవు: ప్రధాని నరేంద్రమోడి రెండు రోజుల విదేశి పర్యటనలో భాగంగా ఈరోజు మల్దీవులకు చేరుకున్నారు. మోడి ప్రధానిగా రెండోవసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా మాల్దీవులో పర్యటిస్తున్నారు.

Read more