ఇదేనా మేకిన్‌ ఇండియా అంటూ ప్రధాని మోడీ ఫై కేసీఆర్ ధ్వజం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..మరోసారి ప్రధాని మోడీ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. బుధువారం సీఎం కేసీఆర్ జగిత్యాల లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.

Read more