మసాలా ఉత్పత్తుల అధినేత కన్నుమూత

న్యూఢిల్లీ: ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ ఎండీహెచ్‌ అధినేత, పద్మభూష్‌ గ్రహీత మహాషై ధర్మపాల్‌ గులాటీ(98) కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతాచానన్‌ దేవి

Read more