ట్రంప్‌ సహాయకురాలికి ఉద్వాసన!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలైన మడేలీన్‌ వెస్టర్‌హౌట్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఆమె ఇకపై వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆదేశాలు

Read more