చిత్రసీమను ఇబ్బంది పెట్టొదంటూ జగన్ కు చిరు రిక్వెస్ట్

ఇండస్ట్రీలో అందరూ భారీ రెమ్యూనరేషన్లు తీసుకోవట్లేదని, నలుగురైదుగురు మాత్రమే హయ్యస్ట్‌ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని..ఆ నలుగుర్ని మాత్రమే చూసి చిత్రసీమ ను ఇబ్బంది పెట్టొదంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

Read more