ఘనంగా మహా శివరాత్రి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన శివాలయాలు హైదరాబాద్‌: నేడు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముక్కంటి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు శివనామ స్మరణలో మునిగిపోయారు.

Read more