లిప్‌స్టిక్‌ మరింత అందంగా

అందమే ఆనందం అందమైన పెదవులకు లిప్‌స్టిక్‌ మరింత అందాన్ని ఇస్తుంది. అయితే లిప్‌స్టిక్‌లో రకరకాలుంటాయి. వేసుకునే విధానంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. రంగుల్లో కూడా విభిన్నమైనవి ఉంటాయి.

Read more