చిరుమర్తి నర్సింహకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గురువారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి సంతాపసభకు హాజరయ్యారు. తండ్రిని కోల్పోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పరామర్శించారు.

Read more