స్వతంత్ర అభ్యర్థిగా లింగాగౌడ్‌

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుండి తెలంగాణ వైన్‌ షాప్స్‌, వర్కర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి. లింగాగౌడ్‌ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్నానని ఆదివారం తవిలేకరుల సమావేశంలో తెలిపారు.

Read more