ప్రజావాక్కు

రాజద్రోహం చట్టం కొనసాగడమే ప్రజాద్రోహం: -డా.డి.వి.జి శంకరరావు, పార్వతీపురం ఎప్పుడో భారతీయుల్ని అదుపులో పెట్టడానికి ఆంగ్లేయులు తీసుకువచ్చిన చట్టం రాజద్రోహం చట్టం. నాడు బాలగంగాధర తిలక్‌ మొదలుకొని

Read more

ప్రజావాక్కు

రక్తనిల్వల కొరత:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అత్యవసర పరిస్థితులలో రక్తం లభించక ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డుప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సల సమయంలో

Read more

ప్రజావాక్కు

ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం వాడిపారేసే ప్లాస్టిక్‌ను రాబోయే మూడేళ్లలో నిర్మూలిస్తామని మహాత్మాగాంధీజీ150వ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించడం హర్షించదగ్గ విషయం. ప్లాస్టిక్‌ తయారుచేసే

Read more

ప్రజావాక్కు

తప్పులతడకతో నివేదికలు:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ కాశ్మీర్‌లో అశాంతిపరిస్థితులు నెలకొన్నాయని మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా సాగుతోందని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ తప్పులతడకగా నివేదికను విడుదల చేయ

Read more

ప్రజావాక్కు

నరకానికి రహ’దారులు: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గో.జిల్లా రహదారులే అభివృద్ధికి సూచికలు అని స్వర్గీయ పండిట్‌ జవ హర్‌లాల్‌ నెహ్రూ అనేవారు.రాష్ట్రంలో చాలాచోట్ల రహదారుల పరిస్థితి చాలా

Read more

ప్రజావాక్కు

నాణ్యతలేని వైద్యసేవలెందుకు?:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం దేశంలో నాణ్యతాపరంగా మెరుగైన వైద్యసేవలను అందించ డంలో 70 శాతం వైద్యశాలలు విఫలమవ్ఞతున్న నేపథ్యంలో క్లీనికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌కు సవరణలు ప్రతిపాదించేం దుకు

Read more

ప్రజావాక్కు

రహదారి ప్రమాదాలను కట్టడి చేయాలి: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ ఏటా లక్షల కుటుంబాలలో తీరని సంక్షోభం సృష్టిస్తున్న రహ దారుల ప్రమాదాల కట్టడి కోసం ఇటీవల అమలు పరుస్తున్న

Read more

ప్రజావాక్కు

మద్యాన్ని నిషేధించాలి:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మద్యపానాన్ని దశలవారీగా అమలు చేస్తామని అధికారం చేపట్టిన తొలినాళ్లలో ఘనంగా ప్రకటించాయి.కాని ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలను ఆరంభిం

Read more

ప్రజావాక్కు

విషజ్వరాలతో విలవిల:-కాయలనాగేంద్ర, హైదరాబాద్‌ దోమ ఈ పేరు వినగానే ఎంతటి వారైనా హడలిపోవాల్సిందే. దీనిని చూడగానే ప్రజలకు ఒంటిలో వణుకుపుట్టి, చలిజ్వ రంతో ముచ్చెమటలు పడతాయి. ఇది

Read more

ప్రజావాక్కు

ఎగుమతులపై ప్రభావం: -సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నందున భారతదేశ ఎగుమతులపై ఎన్నడూలేనంతగాప్రతికూల ప్రభావం పడింది. గతంలో అయిదేళ్లపాటు ప్రపంచ వాణిజ్యం మూడుపువ్ఞ్వలు ఆరు కాయలుగా

Read more