టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేశవరావు

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్టీ అధ్యక్షుడు, సియం కేసిఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన భేటికి ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.

Read more