నేడు పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు చివరి తేదీ

హైదరాబాద్ : పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, అగ్ని‌మా‌ప‌క‌శా‌ఖల్లో పోస్టు‌లకు దర‌ఖాస్తు గడువు నేటితో ముగియనుంది. గురువారం రాత్రి 10 గంట‌ల వరకు అప్లయ్‌ చేసుకునే అవకాశం ఉన్నది.

Read more