మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత

శ్వాసకోశ, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న లాల్జీ లక్నో: మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌(85) కన్నుమూశారు. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ల‌క్నో ఆస్పత్రిలో

Read more