భారత మార్కెట్‌పై కన్నేసిన లాలిగా…

న్యూఢిల్లీ: భారత్‌లోని ఫుట్‌బాల్‌ అభిమానులకు శుభవార్త. స్పెయిన్‌ వేదికగా జరిగే ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ టోర్నీ లాలిగా 2019 సీజన్‌కు సంబంధించి మ్యాచ్‌లన్నీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Read more