110 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

జగిత్యాల: నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లిలో నిర్మించిన 110 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో

Read more