కొరియా ఓపెన్‌ : క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన కశ్యప్‌

భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ కొరియా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కి చేరాడు. ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో మలేషియా షట్లర్‌ డారెన్‌ లియూపై కశ్యప్‌ విజయం సాధించాడు. డారెన్‌ లియూపై

Read more