కొరియా మాస్టర్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ ఇంటిముఖం

గ్వాంగ్జు:(కొరియా) భారత షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ కొరియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 టోర్నమెంట్‌లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో అతడు ఓటమి పాలయ్యాడు. జపాన్‌ ఆటగాడు

Read more