ఈతకు వెళ్లి విశాఖ యువకుడి మృతి

న్యూజెర్సీ: విశాఖకు చెందిన కూన అవినాష్‌(32) అమెరికాలోని న్యూజెర్సీలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పనిచేస్తున్న కూన వెంకట్రావు కుమారుడు కూన అవినాష్‌

Read more