నైజీరియా ఆత్మాహుతి దాడిలో 30 మంది మృతి

కనో: నైజీరియాలో బొకొహరాం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని కొండుగలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మంది మృత్యువాత పడ్డారు. స్థానిక

Read more