మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి మృతి

హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కొమ్మారెడ్డి సురేందర్‌ రెడ్డి ఇవాళ మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోదా ఆసుపత్రిలో అనారోగ్యానికి చికిత్స పొందుతున్నారు.

Read more