క్రీడా అకాడ‌మీలు ఏర్పాటుః మంత్రి కొల్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అమరావతి, విశాఖ, తిరుపతి నగరాల్లో స్పోర్ట్స్ సిటీస్ నెలకొల్పనున్నట్లు రాష్ట్ర యువజన, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సచివాలయంలో మంగ‌ళ‌వారం విలేకరుల సమావేశంలో

Read more