ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌కి గ‌వ‌ర్న‌ర్‌గా కిర‌ణ్‌బేడీ?

ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించే యోచనలో ఉంది.

Read more