బాలిక కిడ్నాప్ : కేసు నమోదు

కర్నూలు : నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా‌లో బాలిక కిడ్నాప్ కలకలం రేగింది. సరస్వతి అనే 13ఏళ్ల బాలిక గత మూడు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైంది.

Read more