ఖమైనీ నోరు అదుపులో పెట్టుకోవాలి!

ఇరాన్‌పై మరోమారు విరుచుకుపడిన ట్రంప్ వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి మండిపడ్డారు.ఇరాన్ అత్యున్నత నేత అయిన అయతొల్లా ఖమైనీని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

Read more