శోభాయాత్రకు సిద్దమవుతున్న ఖైరతాబాద్ మహాగణపతి

ఖైరతాబాద్ మహాగణనాధుడు శోభాయాత్రకు సిద్ధమయ్యారు. రేపటి శోభాయాత్ర కోసం ఖైరతాబాద్ ఉత్సవ నిర్వహకులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఒకరోజు ముందుగానే మండపం షెడ్డును తొలగించారు. మట్టి గణపతి కావడంతో

Read more