దక్షిణాఫ్రికా 8వ వికెట్‌ డౌన్‌..

కేప్‌టౌన్‌: భారత్‌ వర్సెస్‌ దక్షిణాఫ్రికా తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 258 పరుగుల వద్ద కేశవ్‌ మహారాజ్‌(35) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

Read more