ఏప్రిల్ 25న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆల‌యం

డెహ్రాడూన్‌: జ్యోతిర్లింగ క్షేత్ర‌మైన‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని ఏప్రిల్ 25వ తేదీన ఓపెన్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేదార్‌నాథ్ ఆల‌య క‌మిటీ చైర్మెన్ అజేంద్ర అజ‌య్ తెలిపారు. చార్‌థామ్

Read more