ఈ 18న కేదార్‌నాథ్‌కు మోది

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చార్‌ధామ్‌ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మే 18న తేదీన కేదర్‌నాథ్‌ ఆలయాన్ని ప్రధాని మోది సందర్శించనున్నారు.

Read more