రాష్ట్ర సుభిక్షం కోసం రాజశ్యామల యాగం

సిద్దిపేట: టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ పర్యవేక్షణలో ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల, మహా రుద్ర సహిత యాగాలు జరిగాయి.

Read more