కొంగ‌ర‌క‌లాన్‌లో కూలిన కెసిఆర్ క‌టౌట్‌

హైదరాబాద్: అట్టహాసంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు వరుణుడు ఆటంకం కల్గిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితం కొంగరకలాన్‌లో భారీ వర్షం పడింది. దీంతో సభాప్రాంగణంలోకి నీరు చేరింది.

Read more