కార్వీ సంస్థ చైర్మన్ పార్థసారథి అరెస్ట్

హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఎండీ సి.పార్థసారథిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బెంగళూరులో అరెస్ట్ చేశారు.

Read more