ఈరోజు సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం

ఈరోజు ఆదివారం సాయంత్రం కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఏకంగా 136 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి

Read more