కర్మఫలం

ఒకనాడు పరీక్షిన్మహారాజు వేటకు వెళ్లాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు. ఆకలిగొన్నాడు. దప్పికయింది. ఒక ముని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడున్న శమీక మహర్షి ధ్యానంలో ఉన్నాడు. రాజుకు అన్న

Read more