ఈరోజు చిరస్మరణీయమైన రోజు

విజయవాడ: ఏపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ కార్గిల్‌ వార్‌లో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఈరోజు చిరస్మరణీయమైన రోజు అని చెప్పారు.

Read more