ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు జవాన్లు మృతి

కాంకేర్‌: ఛత్తీస్‌గఢ్‌ కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.

Read more