రేపు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
రేపు బెజవాడ కనకదుర్గమ్మకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మూలానక్షత్రం (అమ్మవారి జన్మనక్షత్రం) రోజున దుర్గమ్మ సరస్వతీ దేవి
Read more