కమలనాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాథ్ సన్నిహితుల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 35 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు.

Read more