వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్న బాలకృష్ణ స్నేహితుడు

ప్రకాశం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైఎస్‌ఆర్‌సిపిలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రహమాన్..డొక్కా చేరగా..కడప జిల్లాకు చెందిన కొందరు నేతలు నేడో రేపో వైఎస్‌ఆర్‌సిపి కండువా కప్పుకోనున్నారు.

Read more