విద్యుత్ వినియోగంలో ‘ఏ1 కేట‌గిరి’ సాధించిన కాచిగూడ రైల్వేస్టేష‌న్

హైదరాబాద్‌: న‌గ‌రంలోని కాచిగూడ రైల్వేస్టేష‌న్‌కు ఆరుదైన గుర్తింపు ల‌భించింది. దేశంలో విద్యుత్‌ శక్తిని అత్యంత సమర్థంగా వినియోగించుకుంటున్న తొలి రైల్వే స్టేషన్‌గా కాచిగూడ స్టేషన్‌ గుర్తింపు సాధించింది.

Read more